దీపావళి శుభాకాంషలు

మన నగరంలో వోటింగ్శాతం పడిపోయింది, 2019లో39.49%, 2014లో53.27% -బెంగళూరు(అర్బన్) లో 2023లో56.98%.

మన నగరం విశ్వనగరంగా ఉండాలి అంటే, ప్రతి నగరవాసి ఓటువెయ్యాలి. కుల, మత, రాజకీయపార్టీలకు అతీతంగా మంచి వ్యక్తికీ ఓటువేద్దాం, లేకపొతే NOTAకి వేద్దాం.

మంచికి మంచి జరుగుతుంది అనేది మన పూర్వికులు మనకి ఇచ్చిన ధనం. ఇది "ధర్మధనం ". ఓటు వేయడానికి ఇచ్చేది "నీచధనం" మన వారసుల ప్రగతికి అమావాస్య వంటిది. ధర్మ ధనంతోనే మనపిల్లలు పులులు అవుతారు,బంగారు తెలంగాణ అవుతుంది.మన పూర్వికులు వేదకాలం నుంచి, అన్ని కార్యక్రమాలలో సకల శుభాలకు ఆవును పూజించారు, సేవించారు, గోఉత్పత్తులను ఒంటికి, పంటలకు వాడే వారు. గోవు పంచభూతాలకు, మన పెద్దలకు ప్రాణం. గోవు విశ్వమాత, సకల దేవతల సజీవ ఆలయం, వాటి పంచగవ్యాల సేవనం ఆరోగ్యానికి సంజీవని.

గోమాత లక్ష్మిస్వరూపం,కానీ ఇప్పుడు వాటి సంఖ్యా దేశంలో 4 కోట్లుకు చేరుకుంది. గ్రామానికి ఓక్క ఆవు కూడా కనుమరుగు అయ్యింది. మన జనాభా ఐతే 140 కోట్లుకు పెరిగింది. 1949లో గోవుల సంఖ్యా 121 కోట్లు, మన జనాభా 34 కోట్లు,అంటే ఒక మనిషికి 4 ఆవులు ఉంటే,ఇపుడు 34 మనుషులకుఒకఆవుమాత్రంమిగిలింది.

అప్పుడు-ఇపుడులో విలువలు (ధర్మం, ఆరోగ్యం, ప్రక్రుతి, రాజకీయ నాయకులు)అధో గతిపడిపోయాయి. మన పెద్దలు,వారి పిల్లలు ధర్మ, అర్థ, కామ, మోక్షలు పొందారు, మనం కూడా వారి బాటలో వెళ్లాలని సంకల్పించుకొని, దీపావళిని నిజమైన దీపావళిగా (చెడుకు ఓటమి మంచికి గెలుపు) జరుపుకుందాం.

గో ఉత్పత్తులు వాడుకుందాం, ఆరోగ్యాన్ని రక్షించుకుందాం - 100 %

ఓటు వేద్దాం దేశాన్ని, ధర్మాన్ని రక్షిదాం - 100 %

గో ఉత్పత్తులతో దీపావళి పూజ జరుపుకుందాం,లక్ష్మిదేవి ఆశీర్వాదమును పొందుదాం- 100 %

గోఉత్పత్తులు ఈ దీపావళికి వాడుదాం:

దేశి ఆవు నెయ్యి,

దేశి ఆవు నెయ్యితో చేసిన మిఠాయిలు,

గోమయ ప్రమిదలు,

ధూప్స్టిక్స్,

అగర్బత్తి,

పంచగవ్యనెయ్యి.

సంప్రదించండి :: 83095 93839

Website :: www.hyderabadgoshala.com

Youtube:

మీలక్ష్మణ్శర్మ, గోవర్ధనంగోశాల, తట్టిఅన్నారం, నాగోల్, హైదరాబాద్.

goshala